ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రూ.70లక్షల చోరీ కేసును ఛేదించిన పోలీసులు - undefined

హైదరాబాద్‌లోని వనస్థలిపురం ఏటీఎంలో జరిగిన రూ.70 లక్షల చోరీ కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు.

వనస్థలిపురం ఏటీఎం చోరీ కేసును ఛేదించిన పోలీసులు

By

Published : Aug 14, 2019, 11:07 AM IST

వనస్థలిపురం ఏటీఎం చోరీ కేసును ఛేదించిన పోలీసులు

హైదరాబాద్‌ వనస్థలిపురం ఏటీఎం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. తమిళనాడుకు చెందిన రాంజీనగర్‌ ముఠాను ఎల్బీనగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు సహా నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి వాహనంతోపాటు దాదాపు రూ.4 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మే నెలలో ప్రైవేటు సెక్యూరిటీ సంస్థ సిబ్బంది దృష్టి మరల్చి రూ.70లక్షల నగదు అపహరించారు.

సంబంధిత కథనాలు..

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details