ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మంత్రి వర్గ సమావేశం దృష్ట్యా మందడంలో పటిష్ట బందోబస్తు - mandhadam latest updates

అమరావతి రాజధాని రైతులు చేస్తున్న నిరసనలు 78వ రోజుకు చేరుకున్నాయి. మందడం, తుళ్లూరులో ధర్నాలు, నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. సీఎం వెళ్లే మార్గంలో ఇళ్ల ముందు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. మంత్రి వర్గ సమావేశం దృష్ట్యా మందడం వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు పెట్టారు. భద్రతా చర్యల్లో భాగంగా దీక్షాశిబిరాన్ని పోలీసులు వెనక్కి జరిపారు.

police security tightens in madhadam
మందడంలో పటిష్ట బందోబస్తు

By

Published : Mar 4, 2020, 11:28 AM IST

Updated : Mar 4, 2020, 11:38 AM IST

మందడంలో పటిష్ట బందోబస్తు

ఇదీ చదవండి :

Last Updated : Mar 4, 2020, 11:38 AM IST

ABOUT THE AUTHOR

...view details