ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'దిశ' సాయం: 8 నిమిషాల్లో మహిళను కాపాడిన పోలీసులు - 'దిశ' సాయం

కృష్ణా జిల్లాలో దిశ యాప్‌ సాయంతో మరో మహిళను పోలీసులు రక్షించారు. కైకలూరులో ఆటో డ్రైవర్‌పై ఓ మహిళ ఫిర్యాదు చేసింది. తనకు మత్తుమందు ఇచ్చేందుకు ఆటోడ్రైవర్ ప్రయత్నించాడని ఫిర్యాదు చేయగా... పోలీసులు 8 నిమిషాల్లో ఘటనాస్థలానికి చేరుకుని మహిళను కాపాడారు. కైకలూరు పోలీసులను జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ అభినందించారు.

police save women with help of disha app
'దిశ' సాయం: 8 నిమిషాల్లో మహిళను కాపాడిన పోలీసులు

By

Published : Mar 5, 2020, 11:02 AM IST

ABOUT THE AUTHOR

...view details