శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందనే కారణంతో... సీఆర్పీసీ 149 సెక్షన్ ప్రకారం తెదేపా, ఐకాస నేతలకు పోలీసుల నోటీసులు ఇచ్చారు. అసాంఘిక శక్తులు చొరబడి ఆస్తి, ప్రాణ నష్టానికి పాల్పడతారని సమాచారం ఉందని పోలీసులు తెలిపారు. నోటీసు ఉల్లంఘించి ఆందోళనలో పాల్గొంటే చట్టప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
తెదేపా, ఐకాస నేతలకు పోలీసుల నోటీసులు - amaravathi news
సీఆర్పీసీ 149 సెక్షన్ ప్రకారం తెదేపా, ఐకాస నేతలకు పోలీసుల నోటీసులు ఇచ్చారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందన్న కారణంగానే నోటీసులిచ్చినట్లు పేర్కొన్నారు.
తెదేపా, ఐకాస నేతలకు పోలీసుల నోటీసులు