ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విజయవాడలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినం - విజయవాడలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం

విజయవాడలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినం జరిగింది. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన పోలీస్ పరేడ్ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరయ్యారు.

police martyars day at vijayawada

By

Published : Oct 21, 2019, 9:07 AM IST

Updated : Oct 21, 2019, 12:27 PM IST

విజయవాడలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినం

విజయవాడలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినాన్ని నిర్వహించారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన పోలీసు పరేడ్ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరయ్యారు. పోలీసు అమరవీరుల పుస్తకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రం హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతం సవాంగ్ తో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Last Updated : Oct 21, 2019, 12:27 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details