తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్యకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన్ను కించపరుస్తూ ఫోర్జరీ వీడియోలు పెడుతున్నారని వర్ల ఫిర్యాదు చేశారు. తోట్లవల్లూరు పీఎస్‍లో 2015లో చేసిన ఫిర్యాదుకు ఆధారాలు ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. పూర్తి సాక్ష్యాలతో సీసీఎస్ ఎదుట హాజరుకావాలన్నారు.
తెదేపా నేత వర్ల రామయ్యకు పోలీసుల నోటీసులు - Varla ramaiah latest news
తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్యకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. గతంలో ఆయన ఇచ్చిన ఫిర్యాదుకు ఆధారాలు ఇవ్వాలని పేర్కొన్నారు.
తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య