సచివాలయం వద్దకు విజయవాడ నుంచి అదనపు బలగాలు చేరుకున్నాయి. రైతులు వెనక్కి వెళ్లిపోవాలని గుంటూరు గ్రామీణ ఎస్పీ విజయరావు చెబుతున్నారు. గ్రామాల్లోకి వెళ్లి ఆందోళన చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. రైతులు మాత్రం వెనక్కి తగ్గడంలేదు. జై అమరావతి అంటూ నినాదాలు చేస్తున్నారు. సచివాలయం సమీపంలో పొలాల్లో కూర్చుని నిరసన చేపట్టారు.
విజయవాడ నుంచి సచివాలయానికి అదనపు బలగాలు - amaravathi news latest
police force in amaravathi
13:12 January 20
విజయవాడ నుంచి సచివాలయానికి అదనపు బలగాలు
Last Updated : Jan 20, 2020, 1:53 PM IST