వెలగపూడిలో పోలీసు బలగాలు సిద్ధం - వెలగపూడిలో మోహరించిన పోలీసులు తాజా వార్తలు
అసెంబ్లీ ముట్టడికి అమరావతి ఐకాస పిలుపునిచ్చిన నేపథ్యంలో.. వెలగపూడిలో పోలీసు బలగాలు మోహరించాయి. స్టోన్ గార్డ్, వైట్ స్టోన్ గార్డులు, లాఠీలు సిద్ధంగా ఉంచారు. ఇళ్ల వద్ద మహిళా పోలీసులను పెట్టారు.
వెలగపూడిలో పోలీసు బలగాలు సిద్ధం
.