ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జాతీయ మహిళా కమిషన్​కు పోలీసుల ఫిర్యాదు - అమరావతిలో మహిళల ఆందోళన వార్తలు

జాతీయ మహిళా కమిషన్‌కు పోలీసులు, పోలీసు అధికారుల సంఘం సభ్యులు వినతిపత్రం ఇచ్చారు. విజయవాడ ర్యాలీలో మహిళలు తమను అసభ్యకరంగా తిట్టారని ఫిర్యాదు చేశారు. గతంలో మహిళలపై జరిగిన దాడులను ఇప్పుడు జరిగినట్లుగా ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో తమపై అసత్యప్రచారం చేస్తున్నారని తెలిపారు.

police-complaint-to-national-women-commission
police-complaint-to-national-women-commission

By

Published : Jan 12, 2020, 9:06 PM IST

ABOUT THE AUTHOR

...view details