పోలవరం నిర్మాణంలో కాంక్రీటు పనులకు ముందుగా నీరు, పూడికమట్టి తొలగింపు పనులు జరుగుతున్నాయి. స్పిల్వేతో పాటు ఇతర నిర్మాణ ప్రాంతాల్లో క్రమక్రమంగా నిల్వ నీరు తగ్గుతోంది. నీటిని వేగంగా తోడేందుకు మోటార్లు ఏర్పాటు చేశారు. పనుల పర్యవేక్షణకు నిర్మాణ సంస్థ మేఘా కాళేశ్వరం నుంచి నిపుణులను రప్పించింది. స్పిల్ వే, నిర్మాణ ప్రాంతంలో పేరుకుపోయిన మట్టిని తొలగించి పనులు చేపట్టాలని నిర్ణయించారు.
పోలవరం పనుల పర్యవేక్షణకు కాళేశ్వరం ఇంజినీరింగ్ నిపుణులు - ప్రారంభమైన పోలవరం పనులు
పోలవరం నిర్మాణంలో నీరు, పూడికమట్టి తొలగింపు పనులు జరుగుతున్నాయి. నీటి నిల్వలను వేగంగా తగ్గించేందుకు కాళేశ్వరం నుంచి నిపుణులను నిర్మాణ సంస్థ మేఘా రప్పించింది.
polavaram work starts by meda