పోలవరం నిర్వాసితులకు పునరావాస పరిహారం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. దేవీపట్నం మండలంలోని 6 గ్రామాలకు రూ.79 కోట్లు విడుదల చేసింది. ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద 41.5 మీటర్ల మేర నీటి నిల్వకు వీలుగా ప్యాకేజీ అమలు చేయాలని నిర్ణయించింది. 1106 కుటుంబాలకు ప్యాకేజీతో పాటు భూసేకరణకు జలవనరులశాఖ ఈ నిధులు వెచ్చించనున్నారు.
పోలవరం నిర్వాసితులకు పునరావాస నిధులు విడుదల - పోలవరం తాజా వార్తలు
పోలవరం నిర్వాసితులకు పునరావాస పరిహారం కింద రూ.79 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. దేవీపట్నం మండలంలోని ఆరు గ్రామాలకు ఈ నిధులు వెచ్చించనున్నారు.

పోలవరం నిర్వాసితులకు పునరావాస నిధులు విడుదల