పోలవరం ప్రాజెక్టును డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానెల్ సభ్యులు పర్యవేక్షించారు. స్పిల్ వే నిర్మాణ పనులను పరిశీలించి.. ప్రాజెక్టు గేట్ల అమరిక పనుల్లో పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే కాఫర్ డ్యామ్ నిర్మాణ పనులను పర్యవేక్షించారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు.
పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానెల్ సభ్యులు - polavaram project latest updates
పోలవరం ప్రాజెక్టును డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానెల్ సభ్యులు సందర్శించారు. డ్యామ్ నిర్మాణ పనులను పరిశీలించి.. సంబంధిత వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానెల్ సభ్యులు