ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పోలవరం ప్రాజెక్టు భూసేకరణ ప్రత్యేకాధికారి బదిలీ - Polavaram Land Acquisition Special collector Transfer

Scam in Polavaram Land Acquisition: పోలవరం ప్రాజెక్టు భూసేకరణ ప్రత్యేకాధికారిగా పనిచేస్తున్న మురళిని ప్రభుత్వం బదిలీ చేసింది. హెడ్ క్వార్టర్స్​కు రిపోర్టు చేయాలని ఆదేశిస్తూ సీఎస్​ సమీర్ శర్మ ఉత్తర్వులిచ్చారు.

Polavaram Land Acquisition Special collector Murali Transfer
Polavaram Land Acquisition Special collector Murali Transfer

By

Published : May 14, 2022, 6:35 AM IST

పోలవరం ప్రాజెక్టు భూ సేకరణ ప్రత్యేకాధికారి (స్పెషల్ కలెక్టర్) ఇ.మురళిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భూసేకరణలో డి-పట్టాల(D patta) మంజూరుకు సంబంధించిన కుంభకోణంలో ఆరోపణలు రావడంతో మురళిని బదిలీ చేసింది. హెడ్ క్వార్టర్స్​కు రిపోర్టు చేయాలని స్పెషల్ కలెక్టర్ మురళిని ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులిచ్చారు. పోలవరం భూ సేకరణలో అక్రమాలపై "ఈటీవీ భారత్​- ఈనాడు" ప్రసారం చేసిన కథనాలకు స్పందించిన సర్కార్​.. ఈ మేరకు చర్యలు చేపట్టింది.

ABOUT THE AUTHOR

...view details