హైదరాబాద్ లోని కేంద్ర జలవనరుల శాఖ కార్యాలయంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ భేటీ అయింది. పీపీఏ సీఈవో ఆర్.కె.జైన్ అధ్యక్షతన అధికారులు సమావేశమయ్యారు. ఈ భేటీకి రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ హాజరయ్యారు. ఇందులో ప్రధానంగా ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రాష్ట్ర జలవనరుల శాఖ వ్యూహాన్ని తెలుసుకోనుంది. రేపు దిల్లీలో పోలవరం అంచనాల సవరణ కమిటీ కూడా సమావేశం కానుంది.
పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ భేటీ.. కీలక చర్చ! - news of poavaram project construction
పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ హైదరాబాద్లో భేటీ అయింది. ఇందులో ప్రధానంగా ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రాష్ట్ర జలవనరుల శాఖ వ్యూహాన్ని తెలుసుకోనుంది.
polavaram project authority meet in hyderabad