రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఏపీ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. కృషి, పట్టుదల, సంస్కృతికి మారు పేరు అని ప్రశంసించారు. దేశ పురోభివృద్ధిలో ఏపీ భూమిక ఎంతో గణనీయమైనదని అన్నారు. రాష్ట్ర ప్రజల అన్ని ప్రయత్నాలూ విజయవంతం కావాలని ఆశిస్తున్నానని ట్వీట్ చేశారు.
ఏపీ ప్రజల ప్రయత్నాలన్నీ విజయవంతం కావాలి: మోదీ - ఏపీ ఆవిర్భావ దినోత్సవం
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఏపీ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు మోదీ తెలుగులో ట్వీట్ చేశారు.
andhra pradesh