ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌కు ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రధాని ట్విట్టర్ వేదికగా ఆకాంక్షించారు. శుభాకాంక్షలు తెలుపుతూ సీఎంకు ఉపరాష్ట్రపతి ఉత్తరం రాశారు.
సీఎం జగన్‌కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని, ఉపరాష్ట్రపతి - CM Jagan birthday news
ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రధాని ఆకాంక్షించారు.
సీఎం జగన్‌కి ప్రధాని మోదీ పుట్టిన రోజు శుభాకాంక్షలు
Last Updated : Dec 21, 2020, 12:41 PM IST