ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Modi and Venkaiah On RTC Bus Accident : బస్సు ప్రమాదం తీవ్ర బాధాకరం -మోదీ, వెంకయ్య

Modi and Venkaiah On RTC Bus Accident : పశ్చిమగోదావరి జిల్లా జల్లేరు వద్ద జరిగిన బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

Modi and Venkaiah On RTC Bus Accident
బస్సు ప్రమాదం తీవ్ర బాధాకరం -మోదీ, వెంకయ్య

By

Published : Dec 15, 2021, 7:33 PM IST

Modi and Venkaiah On RTC Bus Accident : పశ్చిమగోదావరి జిల్లా జల్లేరు వద్ద జరిగిన బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బస్సు ప్రమాద ఘటన అత్యంత విచారకరమని, తీవ్రంగా బాధ కలిగించిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details