ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. కొవిడ్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న కరోనా నియంత్రణ చర్యలను జగన్.. ప్రధానికి తెలియజేశారు.
ముఖ్యమంత్రి జగన్‌కు ప్రధాని మోదీ ఫోన్ కాల్... కొవిడ్ కట్టడిపై ఆరా - జగన్‌కు మోదీ ఫోన్ కాల్
ప్రధాని మోదీ.. ముఖ్యమంత్రి జగన్‌కు ఫోన్ చేశారు. రాష్ట్రంలో కొవిడ్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు.
pm modhi phone call to cm jagan