విశాఖ జిల్లా మధురవాడ ఏసీబీ వ్యవహారాన్ని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ హోంమంత్రి సుచరిత దృష్టికి తీసుకెళ్లారు. తన శాఖలోని ఓ అధికారిపై ఏసీబీ అక్రమంగా కేసు బనాయించేందుకు ప్రయత్నించడంపై తీవ్రంగా స్పందించిన ఆయన... దీనిపై విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఏసీబీ అధికారులపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలన్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది సైతం ఈ ఘటనపై హోమంత్రికి వివరించారు.
'నా శాఖ ఉద్యోగిపై అక్రమ కేసులు పెట్టారు... చర్యలు తీసుకోండి' - Pilli Subhash took the Madhurawada ACB affair to the attention of the Home Minister.
మధురవాడ ఏసీబీ వ్యవహారాన్ని పిల్లి సుభాష్ చంద్రబోస్ హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఏసీబీ అధికారులపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఏసీబీ వ్యవహారాన్ని హోం మంత్రి దృష్టికి తీసుకెళ్లిన పిల్లి సుభాష్