ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మహిళా సంరక్షణ కార్యదర్శులను.. ‘మహిళా పోలీసు’లుగా పరిగణించడంపై పిల్‌

మహిళా సంరక్షణ కార్యదర్శులను ‘మహిళా పోలీసు’లుగా పరిగణించడంపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ జీవోను రద్ద చేయాలంటూ ఆరేటి ఉమామహేశ్వర రావు పిల్ వేశారు.

pill-in-high-court-on-change-women-care-secretaries-as-women-police
మహిళా సంరక్షణ కార్యదర్శులను ‘మహిళా పోలీసు’లుగా పరిగణించడంపై పిల్‌

By

Published : Oct 23, 2021, 9:22 AM IST

గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా సంరక్షణ కార్యదర్శులను పోలీసుశాఖలో ‘మహిళా పోలీసులు’గా పరిగణిస్తూ ప్రభుత్వం ఈ ఏడాది జూన్‌ 23న జారీచేసిన జీవో 59ని సవాలు చేస్తూ హైకోర్టులో పిల్‌ దాఖలైంది. ఆ జీవోను రద్దు చేయాలని కోరుతూ విశాఖకు చెందిన ఆరేటి ఉమామహేశ్వరరావు శుక్రవారం వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, రాష్ట్రస్థాయి పోలీసు నియామక బోర్డు ఛైర్మన్‌, ఏపీపీఎస్సీ ఛైర్మన్‌లను వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details