విశాఖలో డాక్టర్ సుధాకర్ అరెస్టుపై హైకోర్టులో పిల్ దాఖలైంది. వైద్యుడి హక్కులకు భంగం కలిగించేలా అర్ధనగ్నంగా ఉంచి అరెస్ట్ చేశారని పిటిషనర్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా పోలీసు అధికారులు వ్యవహరించారని తెలిపారు. దాడికి పాల్పడిన పోలీసులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోర్టును కోరుతూ పిటిషన్ వేశారు.
డాక్టర్ సుధాకర్ అరెస్టుపై హైకోర్టులో పిల్ - vishaka doctor sudhakar arrest news
విశాఖ వైద్యుడు సుధాకర్ అరెస్టుపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. రైల్వే మాజీ ఉద్యోగి చింతా వెంకటేశ్వర్లు ఈ పిల్ దాఖలు చేశారు.

pil in high court on doctor sudhakar arrest