ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'సలాం కుటుంబం ఆత్మహత్యపై సీబీఐతో దర్యాప్తు చేయాలి' - ap high court Latest news

కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది.

PIL filed on Salam's family suicide Incident
ఉన్నత న్యాయస్థానం

By

Published : Nov 18, 2020, 5:53 PM IST

నంద్యాలలో ఆత్మహత్య చేసుకున్న సలాం కుటుంబసభ్యుల ఘటనపై సీబీఐతో దర్యాప్తు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసుల ఒత్తిడితోనే ఆత్మహత్య చేసుకున్నారని ఇప్పటికే సీఐ,హెడ్ కానిస్టేబుల్​పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. రాష్ట్ర పోలీసులు కాకుండా సీబీఐతో ఈ ఘటనపై దర్యాప్తు జరిగేలా ఆదేశించాలని పిటిషనర్ వ్యాజ్యంలో కోరారు.

ABOUT THE AUTHOR

...view details