Petroleum Dealers protest: రాష్ట్రవ్యాప్తంగా చమురు కంపెనీల నుంచి పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లు నిలిచిపోయాయి. పెట్రోలియం డీలర్ల సమాఖ్య దేశవ్యాప్త పిలుపు మేరకు నిరసన చేపట్టారు. ఐదేళ్ల నుంచి నిలిచిపోయిన డీలర్ల మార్జిన్లు పెంచాలని డిమాండ్ చేశారు. డీలర్లు చెల్లించిన ఎక్సైజ్ సుంకం తిరిగి ఇవ్వాలన్నారు.
Petroleum Dealers protest: రాష్ట్రంలో పెట్రోలియం డీలర్ల నిరసన - ఏపీలో పెట్రోలియం డీలర్ల నిరసన
Petroleum Dealers protest: పెట్రోలియం డీలర్ల సమాఖ్య దేశవ్యాప్త పిలుపు మేరకు రాష్ట్రంలో డీలర్లు నిరసన చేపట్టారు. ఐదేళ్ల నుంచి నిలిచిపోయిన డీలర్ల మార్జిన్లు పెంచాలని డిమాండ్ చేశారు.

పెట్రోలియం డీలర్ల నిరసన