పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రద్దు కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. న్యాయవాది శివప్రసాద్ రెడ్డి లంచ్మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ఎల్లుండి విచారణ చేస్తామని హైకోర్టు వెల్లడించింది. ఎల్లుండే.. ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని న్యాయవాది తెలపగా.. రేపు విచారణ చేస్తామని ధర్మాసనం తెలిపింది.
పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రద్దు కోరుతూ హైకోర్టులో పిటిషన్
పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రద్దు కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. న్యాయవాది శివప్రసాద్ రెడ్డి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రద్దు కోరుతూ హైకోర్టులో పిటిషన్