ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఫోన్ల ట్యాపింగ్​ అంశంపై హైకోర్టులో పిటిషన్​ దాఖలు - phone tapping allegations in ap

న్యాయమూర్తులు, ప్రముఖల ఫోన్లు ట్యాపింగ్​ జరుగుతున్నాయంటూ న్యాయవాది శ్రావణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ వేశారు. మంగళవారం ఈ వ్యాజ్యం విచారణకు వచ్చే అవకాశం ఉంది.

petition-field-in-ap-high-court
petition-field-in-ap-high-court

By

Published : Aug 17, 2020, 5:55 PM IST

న్యాయమూర్తులు, ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ జరుగుతున్నాయంటూ న్యాయవాది శ్రావణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఫోన్ల ట్యాపింగ్​ అంశాన్ని అత్యవసర పిటిషన్​గా స్వీకరించాలని కోరారు. వెంటనే విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. ఈ వ్యాజ్యం మంగళవారం విచారణకు వచ్చే అవకాశం ఉందని పిటిషనర్​ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details