భీమా కొరేగావ్ కేసులో అరెస్టయి జైలుశిక్ష అనుభవిస్తున్న వరవరరావుకు.. ఈనెల 16న కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ముంబై నానావతి ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఆయనను కలిసేందుకు పోలీసులు అనుమతించలేదు. దీంతో వారు బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారించిన ధర్మాసనం... కుటుంబ సభ్యులు ఆయనను కలిసేందుకు అనుమతిచ్చింది.
వరవరరావును కలిసేందుకు కుటుంబసభ్యులకు అనుమతి - varavararao arrest
విరసం నేత వరవరరావును కలిసేందుకు ఆయన కుటుంబ సభ్యులకు అనుమతి లభించింది. ఈ మేరకు బాంబే హైకోర్టు వారిని అనుమతించింది.
varavararao