ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Protests On new districts Proposals: రైల్వేకోడూరులో రాజకీయ ఐకాస ఆధ్వర్యంలో ర్యాలీ - ఏపీలో కొత్త జిల్లాలు

Separate Districts in andhrapradesh
Separate Districts in andhrapradesh

By

Published : Jan 28, 2022, 10:06 AM IST

Updated : Jan 28, 2022, 1:20 PM IST

12:58 January 28

రైల్వేకోడూరులో రాజకీయ ఐకాస ఆధ్వర్యంలో ర్యాలీ

  • కడప: రైల్వేకోడూరులో రాజకీయ ఐకాస ఆధ్వర్యంలో ర్యాలీ
  • అన్నమయ్య జిల్లాను రాజంపేట జిల్లా కేంద్రంగా చేయాలని డిమాండ్‌
  • రైల్వేకోడూరు నియోజకవర్గాన్ని శ్రీబాలాజీ జిల్లాలో కలపాలని డిమాండ్‌

12:40 January 28

ప.గో. జిల్లాకు ఎస్వీ రంగారావు పేరు పెట్టాలి: బొండా ఉమ

  • ప.గో. జిల్లాకు ఎస్వీ రంగారావు పేరు పెట్టాలి: బొండా ఉమ
  • కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇచ్చేలా ఎస్వీ రంగారావు పేరు పెట్టాలి: బొండా ఉమ

12:40 January 28

చీరాలను జిల్లా కేంద్రంగా చేయాలని సమావేశంలో కౌన్సిలర్ల తీర్మానం

  • చీరాల మున్సిపల్‌ ఛైర్మన్ శ్రీనివాసరావు అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం
  • చీరాలను జిల్లా కేంద్రంగా చేయాలని సమావేశంలో కౌన్సిలర్ల తీర్మానం

11:42 January 28

  • మదనపల్లెను జిల్లాగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన
  • మదనపల్లెలోని ప్రధాన కూడళ్లలో భారీగా పోలీసుల మోహరింపు
  • మదనపల్లెలోని రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి ఇంటి ముట్టడికి యత్నం
  • మిధున్‌రెడ్డి ఇంటి ముట్టడికి యత్నించిన మదనపల్లె జిల్లా సాధన సమితి
  • ముట్టడికి యత్నించిన వారిని అడ్డుకుని స్టేషన్‌కు తరలించిన పోలీసులు

11:06 January 28

  • కడప: రైల్వేకోడూరులో విద్యార్థుల భారీ ర్యాలీ
  • రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా చేయాలని డిమాండ్‌

10:52 January 28

రాజంపేటలో విద్యార్థి, యువజన సంఘాల ఐకాస రాస్తారోకో

  • కడప: రాజంపేటలో విద్యార్థి, యువజన సంఘాల ఐకాస రాస్తారోకో
  • రాయచోటిని కాకుండా రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని డిమాండ్‌
  • కడప-తిరుపతి జాతీయ రహదారిపై విద్యార్థుల రాస్తారోకో
  • రాజంపేట ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్ద విద్యార్థి, యువజన సంఘాల ధర్నా
  • ధర్నాకు విద్యార్థులు రాకుండా ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్న పోలీసులు

10:28 January 28

అఖిలపక్షం ఆధ్వర్యంలో నరసాపురంలో బంద్‌

  • ప.గో.: అఖిలపక్షం ఆధ్వర్యంలో నరసాపురంలో బంద్‌
  • ప.గో. జిల్లా కేంద్రంగా నరసాపురాన్ని ప్రకటించాలని డిమాండ్‌

06:46 January 28

Protests Demanding for Separate Districts in andhrapradesh

  • కడప: రాజంపేటలో కాసేపట్లో విద్యార్థుల రాస్తారోకో
  • విద్యార్థి, యువజన సంఘాల ఐకాస ఆధ్వర్యంలో నిరసన
  • రాయచోటిని కాకుండా రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని డిమాండ్‌
  • కడప-తిరుపతి జాతీయ రహదారిపై రాస్తారోకో చేయనున్న విద్యార్థులు
Last Updated : Jan 28, 2022, 1:20 PM IST

ABOUT THE AUTHOR

...view details