ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పింఛన్ల పంపిణీకి రూ.1478.90 కోట్లు విడుదల - latest news on pention in andhra pradesh

రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం రూ.1478.90 కోట్లు విడుదల చేసింది. మొత్తం 61.28 లక్షల మందికి ప్రభుత్వం పింఛన్లు అందజేయనుంది.

pention distribution in andhra pradesh
ఏపీలో పింఛన్ల పంపిణీ

By

Published : Aug 1, 2020, 9:11 AM IST

రాష్ట్రవ్యాప్తంగా 61.28 లక్షల మందికి ప్రభుత్వం పింఛన్లు పంపిణీ చేయనుంది. దీనికి సంబంధించి రూ.1478.90 కోట్లు విడుదల చేసింది. ఈనెల నుంచి కొత్తగా 2,20,385 మందికి ఈ జాబితాలో చేరారు. కొత్తగా మరో 1568 మందికి హెల్త్‌ పింఛన్లు అందజేయనున్నారు.

లబ్ధిదారులకు 2.68 లక్షల మంది వాలంటీర్లు పించన్లు ఇస్తారు. కరోనా కారణంగా బయోమెట్రిక్‌ బదులు జియో ట్యాగింగ్ ఫొటోలు వినియోగించనున్నారు.

ఇదీ చదవండి: గవర్నర్‌ నిర్ణయంపై తీవ్రస్థాయిలో నిరసనలు

ABOUT THE AUTHOR

...view details