రాష్ట్రవ్యాప్తంగా తెల్లవారుజాము నుంచే ఇంటింటికి పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. 59 లక్షల పింఛన్లలో ఉదయం 8.30 గంటలకే 53 శాతం పింఛన్లు పంపిణీ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. వేలిముద్రల స్థానంలో ఫొటో గుర్తింపు ఆధారంగా పింఛన్ల పంపిణీ చేపట్టారు. కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటూ పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
పింఛన్ల పంపిణీ: వేలిముద్రల స్థానంలో ఫొటో గుర్తింపు
కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటూ పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 59 లక్షల పింఛన్లలో ఉదయం 8.30 గంటలకే 53 శాతం పింఛన్లు పంపిణీ చేసినట్లు ప్రకటించింది.
పింఛన్ల పంపిణీ: వేలిముద్రల స్థానంలో ఫొటో గుర్తింపు