వైకాపా పాలన పై పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ విమర్శలు గుప్పించారు. అప్పులు చేసి సంక్షేమం అమలు చేస్తున్నారే తప్ప ఆదాయం పెంచుకోవట్లేదన్నారు. ఏడాదిలో రూ.86వేల కోట్లు అప్పు చేశారని దుయ్యబట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఒక్కటేనని... కాంగ్రెస్ కూడబట్టిన ఆస్తులు అమ్మి పరిపాలన చేస్తున్నారని శైలజానాథ్ విమర్శించారు.
'కాంగ్రెస్ కూడబెట్టిన ఆస్తులు అమ్మి పరిపాలన చేస్తున్నారు' - రాజమహేంద్రవరం వార్తలు
రాష్ట్రప్రభుత్వం అప్పులు చేసి సంక్షేమం అమలు చేస్తోంది తప్ప ఆదాయం పెంచుకోవట్లేదని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ఆరోపించారు.
పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్