కరోనా సాధారణ జ్వరం లాంటిదేనన్న సీఎం వ్యాఖ్యలపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ట్విట్టర్‌లో స్పందించారు. అందరూ అనుకున్నట్లుగా కొవిడ్-19 సాధారణ జ్వరం కాదన్నారు. రోగుల్లో ఊపిరితిత్తులు దెబ్బతిన్నట్లు చైనాలో పలు అధ్యయనాలు చెబుతున్నాయని పవన్ పేర్కొన్నారు. సైన్స్ న్యూస్ అనే వార్తా సంస్థ రాసిన ఆర్టికల్‌ను పవన్ ట్వీట్ చేశారు.
కరోనా సాధారణ జ్వరం కాదు: పవన్ - సీఎం జగన్ కరోనా ఫీపర్ కామెంట్స్
కరోనా సాధారణ జ్వరమే అన్న సీఎం జగన్ వ్యాఖ్యలపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. కొవిడ్-19 వచ్చిన వారి ఊపిరితిత్తులు దెబ్బతిన్నట్లు అధ్యయనాలు చెప్తున్నాయన్నారు. అందరూ అనుకున్నట్లు కరోనా సాధారణ జర్వం కాదని పేర్కొన్నారు.
pawan kalyan