ముఖ్యమంత్రి జగన్ను ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. 'శ్రీలంక పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ కూతవేటు దూరంలో ఉంది. మీరు చేయాల్సింది.. ఇంకా లేని పొత్తుల గురించి మివర్శించడం కాదు. గడప కడపకి ఎమ్మెల్యేలను పంపడం కాదు. మీరు చేసిన అప్పుల నుంచి రాష్ట్రాన్ని దూరం చేసే ప్రయత్నం చేయండి' అని పవన్ ట్వీట్ చేశారు.
Pawan tweet: శ్రీలంక పరిస్థితికి రాష్ట్రం కూతవేటు దూరంలో ఉంది: పవన్ - pawan kalyan news
Pawan tweet on cm jagan: వైకాపా ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. శ్రీలంక పరిస్థితికి రాష్ట్రం కూతవేటు దూరంలో ఉందని.. మీరు చేసిన అప్పుల నుంచి రాష్ట్రాన్ని దూరం చేసే ప్రయత్నం చేయండి అని పవన్ ట్వీట్ చేశారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్