జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజధాని రైతులకు సంఘీభావం ప్రకటించారు. ఈ నెల 26న జనసేన నేతలు సైతం రాజధాని రైతుల పాదయాత్రలో పాల్గొంటారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. నెల్లూరు జిల్లా రాజుపాలెం వద్ద జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ రైతు పాదయాత్రలో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
రాజధాని రైతులకు.. పవన్ సంఘీభావం - రాజధాని రైతులకు పవన్ సంఘీభావం
రాజధాని రైతులకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంఘీభావం ప్రకటించారు. ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈ నెల 26న పాదయాత్రలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.
రాజధాని రైతులకు పవన్ సంఘీభావం