ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'సమతుల్యతతోకూడిన బహుజన విధానమే జనసేన ఆకాంక్ష' - జనసేన ఆవిర్భావ దినోత్సవం

సమతుల్యతో కూడిన బహుజన విధానమే జనసేన ఆకాంక్ష అని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన పార్టీశ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్

By

Published : Mar 14, 2021, 1:35 PM IST

జనసేన అధినేత పవన్ కల్యాణ్

సర్వేజనా సుఖినోభవన్తు అన్న విధానంతో పాలకులు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన జనసేన శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు.

పాలకులు చేసిన తప్పులకు ప్రజలు బాధపడటం సరికాదని పవన్ అన్నారు. అందుకే.. ప్రజలంతా హాయిగా బతికే బహుజన విధానం రావాల్సి ఉందని చెప్పారు. తెలుగురాష్ట్రాల్లో కులం ప్రాతిపదికన రాజకీయాలు జరగడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details