ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మబ్బుల్లో పరుగెత్తే పిడుగుల్లాంటి జనసైనికుల విజయమిది: పవన్​కల్యాణ్ - power star updates

పంచాయతీ ఎన్నికల ఫలితాలు మార్పునకు సంకేతమని... జనసేన పార్టీ అధినేత పవన్​కల్యాణ్ అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో విజయం.. జనసైనికులదని చెప్పారు.

pawan kalyan
పవన్​కల్యాణ్

By

Published : Feb 27, 2021, 1:26 PM IST

పంచాయతీ ఎన్నికల్లో జనసేన మద్దతుదారుల గెలుపుపై పవన్​కల్యాణ్

రాష్ట్రవ్యాప్తంగా జనసేన మద్దతుదారులు పంచాయతీ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలవడం.. మార్పునకు సంకేతమని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ అన్నారు. పార్టీ మద్దతుదారులు గెలుపొందిన చోట... కేరళ తరహాలో పంచాయతీలు అభివృద్ధి చేయనున్నట్లు పవన్ ప్రకటించారు.

'మబ్బుల్లో పరుగెత్తే పిడుగుల్లాంటి జనసైనికుల విజయమిది. డబ్బుతో రాజకీయం కాకుండా..ఆశయాలతో ముందుకు వెళ్లాలనుకునే అభ్యుదయవాదుల విజయమిది. ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా... దౌర్జన్యాలకు దిగకుండా ఎన్నికల బరిలో అభ్యర్థులు బలంగా నిలబడ్డారు.'- పవన్ కల్యాణ్, జనసేన పార్టీ అధినేత

ABOUT THE AUTHOR

...view details