- ఏపీలో జగన్ ప్రభుత్వం విధ్వంసం సృష్టిస్తోంది: పవన్
- నేను చాలా కాలం క్రితమే తుపాకీ వెనక్కి ఇచ్చేశా: పవన్
- ప్రాణంపై మమకారం లేదని చెప్పడానికే తుపాకీ ఇచ్చేశా: పవన్
- నాపై దాడులు చేస్తారని నాడు పోలీసులు హెచ్చరించారు: పవన్
- ప్రజారాజ్యం పెట్టినపుడు మాపై దాడులు చేయాలని చూశారు: పవన్
జనసేన విస్తృతస్థాయి సమావేశం: 151 సీట్లు వచ్చిన వైకాపాకు వచ్చే ఎన్నికల్లో 15 రావచ్చు: పవన్ - undefined
17:41 September 29
17:27 September 29
- వైకాపా దౌర్జన్యాలకు తప్పక కౌంటర్ ఇస్తామని జనసేనాని హెచ్చరిక
- వైకాపా వాళ్ల చిట్టాలు రాసి పెట్టుకోమని జనసేన కార్యకర్తలకు పవన్ పిలుపు
- జనసేన గురించి మాట్లాడితే తోలుతీస్తామని చెప్పండి: పవన్
- మనల్ని ఇబ్బంది పెట్టే ప్రతి ఒక్కరి చిట్టా కార్యకర్తలు రాసి పెట్టాలి: పవన్
- కాకినాడలో నాడు జనసేనపై చేసిన దాడిని మరిచిపోయే ప్రసక్తి లేదు: పవన్
- చర్యకు ప్రతి చర్య ఉంటుందని వైకాపా నేతలు గుర్తుంచుకోవాలి: పవన్
- బిహార్ నుంచి కిరాయి మూకలను కావాలంటే తెప్పించుకోండి: పవన్
- వైకాపా ఛానెల్‌లో జనసేన పేరు చెప్పడానికి ఇష్టపడరు: పవన్
- వైకాపా ఛానెల్‌లో జనసేన పార్టీ పేరు చెప్పేలా చేస్తా: పవన్
- ఒక్క కులమే శాసిస్తాను అంటే కుదరనే కుదరదు: పవన్
17:25 September 29
- వచ్చే ఎన్నికల్లో జనసేన ఢంకా బజాయించబోతోంది: పవన్
- వైకాపా నాయకత్వానికి సవాల్ విసురుతున్నా: పవన్‌కల్యాణ్
- మీరా? మేమా? పెట్టుకుందాం రా.. అని సవాల్ చేస్తున్నా: పవన్
- వైకాపా వారి తాట తీసి మోకాళ్లపై కూర్చోబెడతా: పవన్‌కల్యాణ్
- ప్రభుత్వ అధికారులూ గుర్తుంచుకోండిః పవన్ సూచన
17:24 September 29
- వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాలు మారబోతున్నాయి: పవన్‌కల్యాణ్
- ఊహించనివి జరగడమే ఎన్నికలంటే: పవన్‌కల్యాణ్
- 151 సీట్లు వచ్చిన వైకాపాకు వచ్చే ఎన్నికల్లో 15 రావచ్చు: పవన్
- వైకాపా ఓడిపోయాక కౌరవ సభ పోయి పాండవ సభ వస్తుంది: పవన్
- ఓడిపోతానని నేనూ అనుకోలేదు: పవన్‌కల్యాణ్
- వైకాపా ఓడిపోతుందని వారు అనుకోకపోవచ్చు: పవన్‌కల్యాణ్
- వచ్చే ఎన్నికల్లో అధర్మం ఓడి ధర్మంగా పాలించే ప్రభుత్వం వస్తుంది: పవన్
- కావాలంటే నా సినిమాను ఉచితంగా వదిలేయగలను: పవన్
- వచ్చే ఎన్నికల్లో జనసేన ఢంకా బజాయించబోతోంది: పవన్
17:15 September 29
హిందూ మతం మీద దాడి చేస్తే చూస్తూ ఊరుకోను: పవన్
- హిందూ మతం మీద దాడి చేస్తే చూస్తూ ఊరుకోను: పవన్
- ఏ మతంపై దాడి చేస్తానన్నా సహించను: పవన్
- హిందూ మతంపై దాడిచేసే వారిని ప్రభుత్వం ఎందుకు శిక్షించట్లేదు?: పవన్
- నాపై మతవాది అనే ముద్ర వేయాలని చూసినా భయపడను: పవన్
- లౌకికవాదం అంటే ఏ మతంపై దాడిచేసినా ఖండించాలి: పవన్
17:08 September 29
ప్రత్యేక హోదా కోసం గట్టిగా పోరాడా..
- అమరావతిని కొనసాగించమని భాజపాకు చెప్పా: పవన్
- ప్రత్యేక హోదా కోసం గట్టిగా పోరాడా: పవన్‌కల్యాణ్
- ప్రత్యేక హోదా విషయంలో నాకు అండగా ఉండాల్సిన వారే బంధాలు వేశారు: పవన్
- కేంద్రంతో పోరాడదామంటే నన్ను గెలిపించలేదు: పవన్
- విశాఖలో గెలిపించి ఉంటే విశాఖ ఉక్కు కోసం నిలబడేవాడిని: పవన్
- వైకాపాకు ఓట్లేసి నన్ను పనిచేయమనడం భావ్యమా?: పవన్
- పాతికేళ్లు జనంలో పనిచేస్తానని 2014లో చెప్పా: పవన్
- కులాలకు సంబంధించి పదేపదే విజ్ఞప్తి చేస్తున్నా: పవన్
- అన్ని కులాలు ఐక్యంగా ఉండకపోతే ప్రజలే నష్టపోతారు: పవన్
- స్నేహానికైనా, వైరానికైనా నేను సిద్ధమే: పవన్‌కల్యాణ్
- నా ఆర్థికమూలాలు దెబ్బకొడతానంటే అభ్యంతరం లేదు: పవన్
- నాకేం ఇడుపులపాయ ఎస్టేట్ లేదు: పవన్‌కల్యాణ్
- గత ఎన్నికల్లో ఓటమికి క్షమాపణ చెబుతున్నా: పవన్
17:01 September 29
- నన్ను గెలిపించండి.. అభివృద్ధి చేసి చూపిస్తా: పవన్
- ఆడబిడ్డ వైపు చూడాలంటే భయపడేలా శాంతిభద్రతలు కాపాడతా: పవన్
16:57 September 29
- రంగా సభకొచ్చిన జనాలు ఆయన పక్కన ఉండి ఎందుకు రక్షించుకోలేదు?: పవన్
- ప్రాణహాని ఉందన్న రంగా పక్కన ఎందుకు అందరూ ఉండలేదు?: పవన్
- ఏ కులాన్నీ అకారణంగా ద్వేషించడం చాలా తప్పు: పవన్
- తుని రైలు ఘటనపుడు వైకాపా వర్గాలు అల్లర్లు రేపాయని సమాచారం: పవన్
- కాపు ఉద్యమంలో వైకాపా వారే చొరబడి అలజడి సృష్టించారు: పవన్
16:52 September 29
వైకాపా దౌర్జన్యాలు సాగనే సాగవు: పవన్
- నేనెప్పుడూ డబ్బు వెంట పడలేదు: పవన్‌కల్యాణ్
- కులాల ఐక్యత అనే మాట నేను ఎప్పుడో చెప్పాను: పవన్
- 151 సీట్లు గెలిచిన పార్టీ.. అందరినీ చంపేద్దామనుకుంటే ఎలా?: పవన్
- అందరినీ భయభ్రాంతులను చేసి పాలించడం సాధ్యమేనా?: పవన్
- ఒక కులాన్ని నిర్మూలించాలని వైకాపా చేసే ప్రయత్నాలు సాగవు: పవన్
- ప్రజాస్వామ్యంలో వైకాపా దౌర్జన్యాలు సాగనే సాగవు: పవన్
- కులాల ఐక్యత అనేది ఏపీ ప్రజలకు తక్షణ ఆవశ్యకం: పవన్
16:46 September 29
- జీతాలు, పింఛన్లు ఠంచనుగా ఇవ్వలేని దుస్థితిలో ఏపీ ఉంది: పవన్
- వితంతు పింఛన్లు సకాలంలో ఇవ్వలేని దుస్థితి: పవన్ కల్యాణ్
- ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే ఆడపడుచులను తిట్టిస్తారా?: పవన్
- వైకాపా నాయకులకు ఆడబిడ్డల్లేరా? ఇంట్లో ఆడపడుచులు లేరా?: పవన్
- నేను కోట్లు ట్యాక్స్ కట్టే సినీరంగం నుంచి వచ్చిన వాడిని: పవన్
- ప్రజారాజ్యం పార్టీ వేళ అన్నకు అండగా ఉందామనుకున్నా: పవన్
- నేరుగా రాజకీయాల్లోకి రావాలని ఏనాడూ అనుకోలేదు: పవన్
- 2014లో తెదేపాకు మద్దతిచ్చినా ఏ సాయం పొందలేదు: పవన్
- నేను పార్టీ ఆఫీసుకు స్థలం కూడా టీడీపీ ప్రభుత్వాన్ని అడగలేదు
- నేను ఇచ్చేవాడినే తప్ప తీసుకునే వాడిని కాదు
- అడ్డమైన గాడిదలతో తిట్లు తినటానికి నాకేమైనా సరదానా?
16:44 September 29
- జగన్ ప్రమాణ స్వీకారానికి రమ్మని ఆహ్వానించిన రోజే ఓ మాట చెప్పా: పవన్
- నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తానని ఆనాడే వైకాపా వాళ్లకు చెప్పా: పవన్
- వైకాపా సర్కార్ అమ్మే మద్యంలో మామూళ్లు ఎక్కడికి వెళ్తున్నాయి: పవన్
- వైకాపా వద్ద కిరాయి ముఠాలు ఎన్ని ఉన్నా భయపడను: పవన్
- భగత్ సింగ్, బోస్, గాంధీలకు తలవంచుతా: పవన్
- వైకాపా నాయకుల తాట తీస్తాను తప్ప తలొంచను: పవన్
- చేతల కంటే అరుపులే ఎక్కువ అనే విధంగా ప్రభుత్వ తీరు ఉంది: పవన్
16:35 September 29
మీ బాంబుల ముఠాలకు భయపడను: పవన్ కల్యాణ్
- జానీ సినిమా ఫెయిల్ అయితే డబ్బులు వాపస్ ఇచ్చా: పవన్
- ఒకరి కష్టార్జితాన్ని దోచుకోవటానికి ప్రభుత్వం ఎవరు: పవన్
- ఎవరి సొమ్ము అని పథకాలకు సొంత పేర్లు పెడుతున్నారు?: పవన్
- ప్రజలు ప్రతి పనికి ప్రభుత్వానికి పన్ను కడుతున్నారు: పవన్
- ఓటేసిన వారికే పథకాలు పంచుతాను అనే వైఖరి తప్పు: పవన్
- నచ్చిన వాళ్లకే రేషన్, పింఛన్ ఇస్తామంటే అడగకుండా ఉంటామా?: పవన్
- కోడి కత్తి, కిరాయి మూకలకు భయపడే ప్రశ్నే లేదు: పవన్
- మీ బాంబుల ముఠాలకు భయపడను: పవన్ కల్యాణ్
- నా జోలికి వస్తే తోలు తీస్తానని వైకాపా వాళ్లకు చెప్పాను: పవన్
- నాకేమైనా థియేటర్లు ఉన్నాయా సన్నాసుల్లారా?: పవన్
- కాకినాడ, నెల్లూరులో మీ నాయకులకు థియేటర్లున్నాయి: పవన్
16:28 September 29
- నిజమైన ప్రెసిడెంట్ మెడల్ రావాలంటే యుద్ధాలు చేయాలి: పవన్
- ఏపీ ప్రభుత్వం రూ.500 ఇస్తే ప్రెసిడెంట్ మెడల్ ఇస్తుంది: పవన్
- రూ.500కే ప్రెసిడెంట్ మెడల్, మద్యం అమ్ముతున్నారు: పవన్
- నిత్య దరిద్రుడు నిశ్చింత పురుషుడు అనే సామెత వైకాపా ప్రభుత్వం నిజం చేస్తోంది: పవన్
- అభివృద్ధి గురించి ఏపీలో మాట్లాడటానికేం లేదు: పవన్
- ఏపీలో రోడ్లు వేయటానికి కూడా ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవు: పవన్
- ప్రజలు నా వారు అనుకోబట్టే ప్రతి సన్నాసితో తిట్టించుకుంటున్నా: పవన్
16:24 September 29
ఏపీ అభివృద్ధి గురించి మాత్రమే అడుగుతా: పవన్
- ఏపీ అభివృద్ధి గురించి మాత్రమే అడుగుతా: పవన్
- 2014లో తెదేపా, భాజపాకు కూడా అభివృద్ధి కోసమే మద్దతిచ్చా: పవన్
- సాటి మనిషికి అన్యాయం జరిగితే స్పందించే గుణం నాలో ఉంది: పవన్
- ఇంట్లో వారి కారణంగా ఇష్టం లేకపోయినా సినిమాల్లోకి వచ్చా: పవన్
- రాజకీయాల్లో కలుపు మొక్కలు తీసేయగలను: పవన్ కల్యాణ్
16:09 September 29
పవన్ కల్యాణ్ ప్రసంగం
- జనసేన నేతలను ఉద్దేశించి పవన్ కల్యాణ్ ప్రసంగం
- వైకాపా గ్రామ సింహాల గోంకారాలు సహజం: పవన్ కల్యాణ్
- జనసైనికుల సింహ గర్జనలు సహజం: పవన్ కల్యాణ్
- గోంకారం అంటే మొరుగుట.. గ్రామ సింహాలంటే కుక్కలు: పవన్ కల్యాణ్
- గ్రామ సింహాలు అంటే పళ్లు రాలగొట్టించుకునే కుక్కలు: పవన్
- భయం అంటే ఎలా ఉంటుందో నేను నేర్పిస్తా: పవన్ కల్యాణ్
- కులాల చాటున దాక్కుంటే లాక్కొచ్చి కొడతా: పవన్ కల్యాణ్
- నాకు బూతులు రాక కాదు, బాపట్లలో పుట్టినోడిని: పవన్ కల్యాణ్
- నేను నాలుగు భాషల్లో బూతులు తిట్టగలను: పవన్ కల్యాణ్
- కోడి కత్తి కేసు ఏమైందని అడిగితే మీరు స్పందించిన తీరేంటి?: పవన్
- వివేకా హత్య కేసు గురించి అడిగితే మీరు ఏం మాట్లాడారు?: పవన్
- వైకాపా అధినేత కూడా నా వ్యక్తిగతం గురించి మాట్లాడారు: పవన్
- నా తలిదండ్రులు సంస్కారం నేర్పారు.. నేను వైకాపా వారిలా మాట్లాడట్లేదు: పవన్
15:32 September 29
- మంగళగిరిలో కొనసాగుతున్న జనసేన విస్తృతస్థాయి సమావేశం
- సమావేశంలో పాల్గొన్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్
- మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన విస్తృతస్థాయి సమావేశం
- రాష్ట్రంలోని ప్రధాన సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై చర్చ
- అక్టోబర్ 2న శ్రమదానంపై నేతలకు పవన్‌కల్యాణ్ దిశానిర్దేశం
- భేటీ తర్వాత పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడనున్న పవన్ కల్యాణ్
12:30 September 29
సినిమాలపై పవన్‌కు నిర్దిష్ట అభిప్రాయాలు ఉన్నాయి: నాదెండ్ల
- సినిమాలపై పవన్‌కు నిర్దిష్ట అభిప్రాయాలు ఉన్నాయి: నాదెండ్ల
- తనకు లబ్ధి చేయాలని పవన్ ఎప్పుడూ అడగలేదు: నాదెండ్ల
- సినిమా పరిశ్రమకు మేలుచేయాలనే అడిగారు: నాదెండ్ల
- సినిమాల ఎంపికలోనూ ఆలోచించి నిర్ణయిస్తారు: నాదెండ్ల
- తుపాన్లు వచ్చినప్పుడు సీఎం క్షేత్రస్థాయిలో పర్యటించారా?: నాదెండ్ల
- జనం వద్దకు పవన్ కల్యాణ్ వెళ్లారు: నాదెండ్ల
- ఆయన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది: నాదెండ్ల
- పవన్ మాటల్లో తప్పేంటో మంత్రులు, వైకాపా నేతలు నిజాయతీగా ఆలోచించాలి: నాదెండ్ల
- ప్రభుత్వ విధానాల గురించి మాత్రమే పవన్ మాట్లాడారు: నాదెండ్ల
- ప్రభుత్వ తప్పులు జనంలోకి వెళ్లేసరికి తట్టుకోలేకపోతున్నారు: నాదెండ్ల
12:29 September 29
పార్టీ పదవుల్లో ఉన్న నాయకులు మరింత బాధ్యతతో పనిచేయాలి: నాదెండ్ల
- పార్టీ పదవుల్లో ఉన్న నాయకులు మరింత బాధ్యతతో పనిచేయాలి: నాదెండ్ల
- పవన్ కల్యాణ్ ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించరు: నాదెండ్ల మనోహర్
- హుద్‌హుద్ సమయంలో పవన్ జనం కోసం కష్టించారు: నాదెండ్ల
- పవన్‌ను వ్యక్తిగతంగా ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?: నాదెండ్ల
- రోడ్ల సమస్యపై జనసేన పోరాటంతో ప్రభుత్వ పెద్దలు భయపడ్డారు: నాదెండ్ల
12:29 September 29
రాష్ట్రంలో రహదారుల పరిస్థితిని కళ్లారా చూడండి: నాదెండ్ల మనోహర్
- 151 మంది ఎమ్మెల్యేలు ఇస్తే రాష్ట్రానికి ఏంచేశారు: నాదెండ్ల మనోహర్
- రాష్ట్రంలో రహదారుల పరిస్థితిని కళ్లారా చూడండి: నాదెండ్ల మనోహర్
- జగన్ ఇప్పుడు పాదయాత్ర చేయాలి: నాదెండ్ల మనోహర్
- పవన్‌ను నేరుగా ఎదుర్కోలేకే సినిమా వాళ్లను వాడుకుంటున్నారు: నాదెండ్ల
- సినిమా.. తెలుగు ప్రజల జీవితాల్లో ఓ భాగం: నాదెండ్ల మనోహర్
- హుద్‌హుద్ తుపాను వచ్చినప్పుడు జగన్ ఎక్కడ ఉన్నారు?: నాదెండ్ల
12:15 September 29
ప్రజా సమస్యలపై పోరాటం విషయంలో రాజీ ప్రసక్తే లేదు: నాదెండ్ల
- ప్రజా సమస్యలపై పోరాటం విషయంలో రాజీ ప్రసక్తే లేదు: నాదెండ్ల
- కొన్నాళ్లుగా జన సైనికులు ఎన్నో కష్టాలు పడుతున్నారు: నాదెండ్ల
- రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా ఆర్థిక సంక్షోభం: నాదెండ్ల మనోహర్
- ప్రజా సమస్యల పరిష్కారానికి మన వంతు కృషే లక్ష్యం: నాదెండ్ల
- రాజకీయాల్లో అందరికి అవకాశాలు ఇవ్వడం జనసేన ఆశయం: నాదెండ్ల
- గత ఎన్నికల్లో తీవ్రంగా ఇబ్బందులు పెట్టారు: నాదెండ్ల మనోహర్
- జనసేనపై తీవ్రంగా తప్పుడు ప్రచారం చేశారు: నాదెండ్ల మనోహర్
12:15 September 29
మంగళగిరిలో జనసేన విస్తృతస్థాయి సమావేశం
- సమావేశంలో పాల్గొన్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్
- మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్ సమావేశం
- రాష్ట్రంలోని ప్రధాన సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై చర్చ
- అక్టోబర్ 2న శ్రమదానంపై నేతలకు పవన్‌కల్యాణ్ దిశానిర్దేశం
- మ. 3 గం.కు పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడనున్న పవన్
- ఇటీవల రిపబ్లిక్ సినిమా వేడుకలో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
- వైకాపా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన పవన్‌కల్యాణ్
- వైకాపా నేతలపై విమర్శల తర్వాత తొలిసారి ఏపీకి పవన్‌కల్యాణ్
- నిన్న పవన్‌కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేసిన పోసాని కృష్ణమురళి
- పోసానిపై నిన్న దాడికి యత్నించిన పవన్ కల్యాణ్ అభిమానులు
- మంత్రులు, పవన్ పరస్పర విమర్శల దృష్ట్యా పర్యటనకు ప్రాధాన్యత
12:00 September 29
కొలనుకొండ వద్ద పవన్‌కు జనసేన కార్యకర్తల ఘనస్వాగతం
- తాడేపల్లి: కొలనుకొండ వద్ద పవన్‌కు జనసేన కార్యకర్తల ఘనస్వాగతం
- పవన్‌కు హారతులు, గజమాలతో స్వాగతం పలికిన మహిళలు, అభిమానులు
11:47 September 29
మంగళగిరి చేరుకున్న జనసేన పార్టీ అధినేత పవన్
- మంగళగిరి చేరుకున్న జనసేన పార్టీ అధినేత పవన్
- మంగళగిరి: కాసేపట్లో జనసేన విస్తృతస్థాయి సమావేశం
- మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్ సమావేశం
- ఇటీవల రిపబ్లిక్ సినిమా వేడుకలో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
- వైకాపా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన పవన్‌కల్యాణ్
- వైకాపా నేతలపై విమర్శల తర్వాత తొలిసారి ఏపీకి పవన్‌కల్యాణ్
- నిన్న పవన్‌కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేసిన పోసాని కృష్ణమురళి
- పోసానిపై నిన్న దాడికి యత్నించిన పవన్ కల్యాణ్ అభిమానులు
- మంత్రులు, పవన్ పరస్పర విమర్శల దృష్ట్యా పర్యటనకు ప్రాధాన్యత
11:46 September 29
కాసేపట్లో జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం
- మంగళగిరి: కాసేపట్లో జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం
- గన్నవరం విమానాశ్రయంలో పవన్‌కు అభిమానుల ఘనస్వాగతం
- పవన్‌కు స్వాగతం పలికేందుకు భారీగా చేరుకున్న అభిమానులు
- ఎయిర్‌పోర్టు వద్ద పవన్ అభిమానులను అడ్డుకున్న పోలీసులు
- కాసేపట్లో జనసేన విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొననున్న పవన్
- ఇటీవల రిపబ్లిక్ సినిమా వేడుకలో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
- వైకాపా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన పవన్‌కల్యాణ్
- వైకాపా నేతలపై విమర్శల తర్వాత తొలిసారి ఏపీకి పవన్‌కల్యాణ్
- నిన్న పవన్‌కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేసిన పోసాని కృష్ణమురళి
- పోసానిపై నిన్న దాడికి యత్నించిన పవన్ కల్యాణ్ అభిమానులు
- మంత్రులు, పవన్ పరస్పర విమర్శల దృష్ట్యా పర్యటనకు ప్రాధాన్యత
11:46 September 29
గన్నవరం విమానాశ్రయం చేరుకున్న పవన్ కల్యాణ్
- పవన్‌కు స్వాగతం పలికేందుకు భారీగా చేరుకున్న అభిమానులు
- ఎయిర్‌పోర్టు వద్ద పవన్ అభిమానులను అడ్డుకున్న పోలీసులు
- కాసేపట్లో జనసేన విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొననున్న పవన్
- మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్‌కల్యాణ్ సమావేశం
- ఇటీవల రిపబ్లిక్ సినిమా వేడుకలో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
- వైకాపా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన పవన్‌కల్యాణ్
- వైకాపా నేతలపై విమర్శల తర్వాత తొలిసారి ఏపీకి పవన్‌కల్యాణ్
- నిన్న పవన్‌కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేసిన పోసాని కృష్ణమురళి
- పోసానిపై నిన్న దాడికి యత్నించిన పవన్ కల్యాణ్ అభిమానులు
- మంత్రులు, పవన్ పరస్పర విమర్శల దృష్ట్యా పర్యటనకు ప్రాధాన్యత
11:45 September 29
కాసేపట్లో గన్నవరం విమానాశ్రయానికి రానున్న పవన్ కల్యాణ్
- కాసేపట్లో గన్నవరం విమానాశ్రయానికి రానున్న పవన్ కల్యాణ్
- జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొననున్న పవన్
- మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్‌కల్యాణ్ సమావేశం
- గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటున్న పవన్ అభిమానులు
- ఎయిర్‌పోర్టు వద్ద పవన్ అభిమానులను అడ్డుకున్న పోలీసులు
- ఇటీవల రిపబ్లిక్ సినిమా వేడుకలో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
- వైకాపా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన పవన్‌కల్యాణ్
- వైకాపా నేతలపై విమర్శల తర్వాత తొలిసారి ఏపీకి పవన్‌కల్యాణ్
- నిన్న పవన్‌కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేసిన పోసాని కృష్ణమురళి
- పోసానిపై నిన్న దాడికి యత్నించిన పవన్ కల్యాణ్ అభిమానులు
- మంత్రులు, పవన్ పరస్పర విమర్శల దృష్ట్యా పర్యటనకు ప్రాధాన్యత
11:34 September 29
pawan kalyan live updates
- గన్నవరం ఎయిర్‌పోర్టు వద్ద పవన్ అభిమానులను అడ్డుకున్న పోలీసులు
- పవన్ కల్యాణ్‌కు స్వాగతం పలికేందుకు ఎయిర్‌పోర్టుకు వచ్చిన అభిమానులు
- ఎయిర్‌పోర్టు ఆవరణలో ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పోలీసులు
- విజయవాడలో కాసేపట్లో జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం
- సమావేశానికి హాజరుకానున్న పవన్, పార్టీ ముఖ్యనేతలు
- రాష్ట్రంలోని ప్రధాన సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై చర్చ
- అక్టోబర్ 2న శ్రమదానంపై నేతలకు పవన్‌కల్యాణ్ దిశానిర్దేశం
TAGGED:
pawan kalyan live updates