అక్టోబర్ 2న రోడ్ల శ్రమదానంపై పీఏసీ సభ్యులతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. శ్రమదానంపై పీఏసీ సభ్యులతో చర్చించనున్నారు. అన్ని నియోజకవర్గాల్లో జనసైనికులు, ప్రజలు పాల్గొనేలా కార్యాచరణ రూపొందించారు. పవన్ మీడియా సమావేశం లేదని పార్టీ ముఖ్య నేతలు స్పష్టం చేశారు. కాటన్ బ్యారేజీపై శ్రమదానానికి జల వనరుల అధికారులు అనుమతి నిరాకరించారు. జల వనరుల శాఖ ప్రకటనతో మరో చోట శ్రమదానం చేసేలా ప్రణాళికలు రూపొందించనున్నారు.
అక్టోబర్ 2న రోడ్ల శ్రమదానంపై పీఏసీ సభ్యులతో పవన్ భేటీ.. - janaseena comments on raods situation in ap
అక్టోబర్ 2న రోడ్ల శ్రమదానంపై పీఏసీ సభ్యులతో జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఈ రోజు సమావేశం కానున్నారు. శ్రమదానంపై పీఏసీ సభ్యులతో చర్చించనున్నారు.
PAWAN MEETING
TAGGED:
జనసేన శ్రమదానం