భాజపాతో పొత్తు విషయంలో చాలా లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వివరించారు. హైదరాబాద్ ప్రశాసన్ నగర్‌లోని పార్టీ కార్యాలయంలో గ్రేటర్ హైదరాబాద్ ప్రాంత ముఖ్య నాయకులతో ఆయన సమావేశమయ్యారు. తెలుగు రాష్ట్రాలు, దేశ దీర్ఘకాలిక ప్రయోజనాలు, ప్రజల సర్వతోముఖాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని పొత్తు కుదుర్చుకున్నట్లు తెలిపారు.
'పొత్తుపై లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాం' - భాజపాతో జనసేన భేటీ వార్తలు
భాజపాతో పొత్తు విషయంలో చాలా లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వివరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలపై జనసేన కార్యకర్తలు పూర్తి అవగాహనతో ఉండాలని....అపోహలకు గురి కావద్దన్నారు.
!['పొత్తుపై లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాం' pawan comments on alliance with bjp at hyderababd party meeting](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5760313-790-5760313-1579382788604.jpg)
pawan comments on alliance with bjp at hyderababd party meeting
ఇదీ చదవండి : అబద్ధాలు, సీఎం జగన్ అవిభక్త కవలలు: నారా లోకేష్
Last Updated : Jan 19, 2020, 6:50 AM IST