ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రిమ్స్ ఆసుపత్రి మూడో అంతస్తు నుంచి దూకిన రోగి - telangana crime news

తెలంగాణలోని రిమ్స్ ఆసుపత్రి.. మూడో అంతస్తు నుంచి ఓ రోగి కిందకు దూకాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

patient
రిమ్స్ ఆసుపత్రి మూడో అంతస్తు నుంచి దూకిన రోగి

By

Published : Feb 20, 2021, 9:56 AM IST

రిమ్స్ ఆసుపత్రి మూడో అంతస్తు నుంచి దూకిన రోగి

తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్‌ రిమ్స్ ఆస్పత్రి... మూడో అంతస్తు నుంచి ఓ రోగి కిందకు దూకాడు. తీవ్ర గాయాలు కావటంతో... అతని పరిస్థితి విషమంగా మారింది. వైద్యులు అత్యవసర చికిత్సను... అందిస్తున్నారు.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆత్మహత్యాయత్నా లేక ప్రమాదమా..? అనే కోణంలో విచారణ చేపట్టారు. రిమ్స్‌లో గతంలో 2సార్లు ఇదే తరహా ఘటనలు చోటు చేసుకోవటం గమనార్హం.

ABOUT THE AUTHOR

...view details