ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రభుత్వ వైఖరిపై పంచాయతీరాజ్​ ఇంజినీర్ల ఆగ్రహం.. ఏం జరిగింది..! - face to face With Panchayati Raj Engineers ICASA

ENGINEERS JAC: ప్రభుత్వం బిల్లులు చెల్లించని కారణంగానే రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన భవన నిర్మాణ పనులు నిలిచిపోయాయని… పంచాయతీ రాజ్ ఇంజినీర్స్‌ అసోసియేషన్‌ ఐకాస నేతలు స్పష్టం చేశారు. కానీ అధికారులు మాత్రం ఇంజినీర్లను బాధ్యులను చేస్తూ చర్యలు తీసుకోవడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను దొంగల్లా చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు జిల్లా కలెక్టర్లు.. ఇంజినీర్లను అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారంటూ తప్పుబట్టారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆందోళన బాట పట్టామంటున్న ఏపీ పంచాయతీరాజ్ ఇంజినీర్స్‌ అసోసియేషన్ ఐకాస సభ్యులతో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి.

పంచాయతీ రాజ్ ఇంజినీర్స్‌ అసోసియేషన్‌ నేతలతో ముఖాముఖి
mukha muki

By

Published : Oct 13, 2022, 7:47 PM IST

..

పంచాయతీ రాజ్ ఇంజినీర్స్‌ అసోసియేషన్‌ నేతలతో ముఖాముఖి

ABOUT THE AUTHOR

...view details