పంచాయతీ ఎన్నికలు మూడో దశ పోలింగ్: 8.30 కి 11.90 పోలింగ్ శాతం నమోదు - third phase panchayati elections polling update
రాష్ట్ర వ్యాప్తంగా మూడో దశ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఉదయం 8.30 నిమిషాలకు 11.90 పోలింగ్ శాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
జిల్లా వ్యాప్తంగా నమోదైన పోలింగ్ శాతం