గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల నిధులు వాడకుండా గత 45 రోజులుగా విధించిన ఫ్రీజింగ్‌ను ఎత్తివేయాలని కోరుతూ... ఆంధ్రప్రదేశ్ పంచాయితీరాజ్ ఛాంబర్ ముఖ్యమంత్రి జగన్‌కి లేఖ రాసింది. 20రోజుల కిందట 14వ ఆర్ధిక సంఘం గ్రామ పంచాయతీలకు రూ. 870 కోట్లు, మున్సిపాలిటీలకు రూ.441 కోట్ల నిధులు విడుదల చేసిందని వివరించారు. వీటిని కరోనా పనులకు వాడాలని కేంద్ర ఆర్థికమంత్రి చెప్పినా... రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు వినియోగించిందని ఛాంబర్ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ ఆరోపించారు.
'గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల నిధులపై ఫ్రీజింగ్ ఎత్తివేయండి' - panchayathi raj chamber letter to cm jagan
గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల నిధులు వాడకుండా విధించిన ఫ్రీజింగ్‌ను ఎత్తివేయాలని కోరుతూ... రాష్ట్ర పంచాయితీ రాజ్ ఛాంబర్ సీఎం జగన్‌కు లేఖ రాసింది. కేంద్రమిచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు వినియోగించిందని ఛాంబర్ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ ఆరోపించారు
!['గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల నిధులపై ఫ్రీజింగ్ ఎత్తివేయండి' panchayathi raj chamber letter to cm jagan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6766345-356-6766345-1586701167154.jpg)
సీఎం జగన్‌కు పంచాయితీ రాజ్ ఛాంబర్ లేఖ
ఇదీ చదవండి: లాక్డౌన్ కొనసాగిస్తారా? ఏమైనా మార్పులుంటాయా?