రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంపై ఉన్నతాధికారులు హర్షం వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్‌ను అధికారులు అభినందించారు. అన్ని చర్యలు తీసుకుని, సిబ్బందిని ప్రోత్సహించారని అధికారులు కొనియాడారు. నాలుగోదశలో పెద్దఎత్తున ఓటర్లు తరలివచ్చారని పలువురు అధికారులు పేర్కొన్నారు.
పంచాయతీ ఎన్నికలు ప్రశాంతం: గిరిజాశంకర్‌కు అధికారుల అభినందనలు - AP Panchayat Elections
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ విషయమై.. ఉన్నతాధికారులు హర్షం వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్ శాఖ కమిషనర్‌ను అభినందించారు.
Panchayat Elections