కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో... తెలుగు రాష్ట్రాల నుంచి ఈసారి నలుగురిని పద్మశ్రీ అవార్డులు వరించాయి. వీరిలో రాష్ట్రానికి చెందినవారు ముగ్గురు ఉండగా.. తెలంగాణ నుంచి ఒక్కరు ఉన్నారు. రాష్ట్రం నుంచి రామస్వామి అన్నవరపు (కళారంగం), ప్రకాశ్‌రావు అసవడి (సాహిత్యం, విద్య), నిడుమోలు సుమతి (కళలు) ఉండగా.. తెలంగాణకు చెందిన కనకరాజుకు కళా రంగంలో పద్మశ్రీ దక్కింది.
రాష్ట్రానికి చెందిన ముగ్గురికి పద్మశ్రీ పురస్కారాలు - ప్రకాశ్‌రావు అసవడి
రాష్ట్రానికి చెందిన ముగ్గురికి పద్మశ్రీ పురస్కారాలు లభించాయి. కళలు, సాహిత్యం, విద్య తదితర రంగాల్లో కృషి చేసిన వారిని కేంద్రం ఈ అవార్డులతో సత్కరించింది.
రాష్ట్రానికి చెందిన ముగ్గురికి పద్మశ్రీ పురస్కారాలు