ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఉస్మానియాలో జూడాల సమ్మె... 48 గంటల అల్డిమేటం! - సమ్మె నోటీసు ఇచ్చిన జూడాలు

.

osmania-general-surgery-junior-doctors-on-strike
ఉస్మానియాలో జూడాల సమ్మె... 48 గంటల అల్డిమేటం!

By

Published : Sep 8, 2020, 5:20 PM IST

48 గంటల్లో ఓటీలు, ఆక్సిజన్ పోర్టులు అందుబాటులోకి తేవాలని తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లోని ఉస్మానియా జనరల్ ఆసుపత్రి సర్జరీ విభాగ జూనియర్ వైద్యులు సమ్మెకు దిగారు. డిమాండ్​ పరిష్కరించకుంటే అత్యవసర సేవలు బహిష్కరిస్తామని హెచ్చరించారు. శస్త్ర చికిత్సలు చేసే పరిస్థితి లేకపోవటంతో జూడాలు సమ్మె నోటీసు ఇచ్చారు.

ప్రభుత్వం, ఉన్నతాధికారుల దృష్టికి చాలా సార్లు ఈ సమస్యలను తీసుకొచ్చామని... కానీ అధికారులు పట్టించుకోవటం లేదని మండిపడుతున్నారు. వసతులను సమకూర్చడంలో ఆస్పత్రి వర్గాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details