రాష్ట్ర గవర్నర్ ఆమోదం అనంతరం సీఆర్డీఏ రద్దు, పాలన వికేంద్రీకరణ బిల్లులను చట్టాలుగా పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి రద్దు చట్టం-2020, పాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమీకృత అభివృద్ధి చట్టం-2020లను నోటిఫై చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు న్యాయశాఖ ఈ రెండు చట్టాలతో కూడిన నోటిఫికేషన్ను వేర్వేరుగా జారీ చేసింది. తదుపరి ఈ రెండు చట్టాలని రాష్ట్ర గెజిట్లో ముద్రణకు ఆదేశించింది.
ఆ రెండు బిల్లులు నోటిఫై చేస్తూ ఉత్తర్వులు జారీ - Andhra Pradesh Government latest news
పాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమీకృత అభివృద్ధి చట్టం-2020లను నోటిఫై చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రెండు చట్టాలను రాష్ట్ర గెజిట్లో ముద్రణకు ఆదేశించింది.
ఆ రెండు బిల్లులను నోటిఫై చేస్తూ ఉత్తర్వులు జారీ