కొత్తగా 1,180 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసేందుకు మార్గం సుగమైంది. రెవెన్యూ విభాగంలో జూనియర్ అసిస్టెంట్లు సహా వేర్వేరు విభాగాల్లో 1,180 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీకి ఏపీపీఎస్సీకి అనుమతినిస్తూ..ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.ఎస్.రావత్ ఉత్తర్వులిచ్చారు.
కొత్తగా 1,180 పోస్టులు..ఏపీపీఎస్సీకి అనుమతినిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు - ఏపీలో కొత్త పోస్టులు
Orders of the Ministry of Finance granting permission to APPSC over new posts
17:14 July 29
కొత్తగా 1,180 పోస్టుల నోటిఫికేషన్‌కు మార్గం సుగమం
జూన్ 18న జారీ చేసిన నోటిఫికేషన్‌కు అనుబంధంగా ఈ తాజా ఉద్యోగాలను వార్షిక జాబ్ క్యాలండర్లో చేర్చాల్సిందిగా ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ పోస్టులన్నింటికీ అగ్రవర్ణాల పేదలకు ఇచ్చే రిజర్వేషన్‌ను వర్తింపజేయాల్సిందగా ఆదేశాలు జారీ అయ్యాయి.
ఇదీ చదవండి
World tigers day: 'పులుల సంరక్షణ చర్యలను పటిష్టంగా కొనసాగించాలి'
Last Updated : Jul 29, 2021, 6:19 PM IST