ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Adviser to AP Govt: ప్రభుత్వ సలహాదారుగా చంద్రశేఖర్‌రెడ్డి.. ఉత్తర్వులు జారీ - ఏపీఎన్జీవో మాజీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి

ఏపీఎన్జీవో మాజీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి(chandrasekhar reddy)ని ప్రభుత్వ సలహాదారుడిగా నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

chandrasekhar reddy appointed as adviser to ap government
chandrasekhar reddy appointed as adviser to ap government

By

Published : Nov 1, 2021, 5:03 PM IST

ప్రభుత్వ సలహాదారుగా ఏపీఎన్జీవో మాజీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి నియమితులయ్యారు(chandrasekhar reddy appointed as adviser to ap gov news). ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన అంశాల్లో ఆయన సలహాదారుగా వ్యవహారించనున్నారు. రెండేళ్లపాటు ఆయన పదవిలో కొనసాగుతారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా.. చంద్రశేఖర్ రెడ్డిపై పలు అంశాల్లో ఆరోపణలు ఉన్నందున ఆయనకు సలహాదారు పదవి ఇవ్వొద్దంటూ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల లేఖ రాసింది. అయినప్పటికీ సర్కార్​.. చంద్రశేఖర్ రెడ్డిని సలహాదారుగా నియమిస్తూ ఇవాళ ఉత్తర్వులు ఇచ్చింది.

ABOUT THE AUTHOR

...view details