ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'వీధి వ్యాపారులకు రుణాలపై రాష్ట్ర స్థాయి ప్రత్యేక కమిటీ ఏర్పాటు' - State committee for atmanirbhar nidhi news

కరోనా దృష్ట్యా వీధి వ్యాపారులకు ప్రధానమంత్రి ఆత్మ నిర్భర్ నిధి కింద కేంద్రం రుణాలు అందించనుండగా... దీనిపై రాష్ట్ర స్థాయి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ap street vendors
'వీధి వ్యాపారులకు రుణాలపై రాష్ట్ర స్థాయి ప్రత్యేక కమిటీ ఏర్పాటు'

By

Published : Jun 28, 2020, 12:07 AM IST

వీధి వ్యాపారులకు రుణాలపై రాష్ట్ర స్థాయి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎనిమిది మంది సభ్యులతో కూడిన రాష్ట్ర స్థాయి కమిటీ, ఆరుగురు సభ్యులతో నగర స్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తూ పురపాలక శాఖ ఆదేశాలు ఇచ్చింది. కరోనా వేళ.. వీధి వ్యాపారులకు ప్రధానమంత్రి ఆత్మ నిర్భర్ నిధి కింద కేంద్రం రుణాలు అందించనునుంది. పథకం అమలుకు కనీసం మూడు నెలలకు ఒకసారైనా కమిటీ సమావేశం నిర్వహించాలని ఆదేశించింది.

ఇవీ చూడండి-ప్రతిధ్వని: పీవీ సంస్కరణలు దేశ దశ - దిశను ఎలా మార్చాయి..?

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details