'ఒక కిలో కాదు.. రెండు కిలోలు ఇవ్వండి' - రాయితీ ఉల్లి కోసం తప్పని తిప్పలు న్యూస్
ఉల్లి ధరలు అదుపులోకి రావడం లేదు. ఫలితంగా.. ప్రభుత్వం అందిస్తున్న రాయితీ ఉల్లి కౌంటర్లలో జనాల రద్దీ తగ్గడం లేదు. నిత్యం.. గంటల పాటు రైతుబజార్లు, మార్కెట్ యార్డుల్లో కిలో ఉల్లి కోసం జనాలు ఎదురు చూడాల్సివస్తోంది. విజయవాడలోని పటమట రైతుబజారులో ఇదే పరిస్థితి కనిపించింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకటరమణ అందిస్తారు.
onion-problems-in-patamata-rythubazar